Surprise Me!

మూడో టీ20లో డ్యాన్సింగ్ షాట్లతో అగ్గి రాజేసిన సూర్య *Cricket | Telugu OneIndia

2022-08-03 14,631 Dailymotion

Surya Kumar Yadav Shines with Dancing Shots Helps to India Win in 3rd T20 Over Windies

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టి20మ్యాచ్‌లో భారత్ అలవోకగా గెలిచింది. ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (44బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు 76) గ్రౌండ్లో అగ్గి రాజేసే షాట్లతో విరుచుకుపడడంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. చివర్లో రిషబ్‌ పంత్‌ (26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌ 33 నాటౌట్‌) ధాటిగా ఆడి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. వెస్టిండీస్ విధించిన 165పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ 3వికెట్లు కోల్పోయి చేధించింది. 7వికెట్ల తేడాతో గెలుపొందింది. టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి ఇండియా దూసుకెళ్లింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా సూర్యకుమార్ నిలిచాడు.

#INDvWI
#BCCI
#RohitSharma
#INDvWI3rdt20
#SuryaKumarYadav

Buy Now on CodeCanyon